*పలికింది ఓ పనికిమాలిన ముం…?
*అందుకు పుండు పుట్టిన వాడు పులకించి పోతే…
*రంగురాల్లోడు రవ్వంత యినా ఆగక పోయే…
*బడ్డి కొట్టుది బజారు పలుకులు పలుకగా ..
*నీ ఎద వీణపై మనకథ మీటుదాం అంటూ…
*ఎంత మంది ఎదవీణ లపై కథలు రాసిందో..ఇప్పుడు రాయబోతుందంటే…
*అనురాగాల రాగాన్ని గానా నూరేళ్ల బంధం కానా అంటే..
*అన్ని వదులుకుని ఆ ఊరు ఈ ఊరు తిరగడానికి ఉప్పాలపాడు నుంచి ఊరేగి రాగా…
*మన స్వరాలు కలిసాయి…స్థిరంగా సాగిద్దాం సుఖంగా అంటే…
*ఇదంతా గత జన్మబంధాలు నేడు ఇలా అని అనగానే..
*అన్నం పెట్టే దానికి అన్యాయం చేయబోయాడు పుండు పుట్టిన వాడు…
*రంగురాల్లోడు మరీ రంగుల్లో తేలియాడే ఏకంగా…
*గగనాల పందిళ్లలోన సగ బాగామవుతానంటూ గాడిలోకి దింపితే….
*రంగురాల్లోడు రంగు రంగు బట్టలేసుకుని సర్వీసు రోడ్లలోకి తీసుకెళ్లి రంగులన్ని చూస్తే…
*పుండు పుట్టినవాడు పట్టుచీరకు డబ్బులిచ్చి పొట్లాట పెడితే…
*పట్టుచీర ప్రేమ చివరికి చిక్కుల్లో పడవేస్తే….
*కూలి పోయే కోటలో కానరాక పోయే కరుణ..
*సరసాల సమయాల్లో మనసారా పెనవేసుకోనా అనగానే..
*పుండు పుట్టిన వాడు ఒక వైపు…రంగురాల్లోడు మరోవైపు పరుగులు తీసి…
*ఆఖరికి పురుగుమందు బాటిళ్లు పంపినా …
*పలించక పోయే ఈ కలియుగ పతివ్ర…
*ఇక ఈ నాడు ఆ ప్రేమ ఎక్కడ కురిపిస్తోందో మరి..
ఎవరీ వయ్యారి… ఎంతమంది కి ఎసరు పెట్టిందో…
(ఇది బైటికి రాణి యదార్థ గాథ)
“నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కదమీటగా
అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై
గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు
గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను నీకు
ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణ
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే
లొకాలే జయించే మనస్సే నీ కోసం నిజంగా జపించే
సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా
అణువైన నా గుండెలోన కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లె తలంబ్రాలలోన నా పరువాలు పండించుకోనా
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కధ మీటగా
అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా”అంటూ ఈ పాచిపోయిన పారిజాతం ఎంతమందిని ముంచిందో తెలిస్తే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలో లేక తలే లేకుండా పోతుందో అర్థం కాని పరిస్థితి. ఇది ఒక యదార్థ గాథ అయిన అక్కడ ప్రపంచానికే తెలిసి మిగిలిన ప్రపంచం ఆలోచింప చేసే అంతులేని వింతయిన కథ.
ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే కొందరు అవాక్కువటం ఒక ఎత్తయితే మరికొందరు మనో వేదనతో మత్తులోకి పోయి మతి సరిగా లేక మూడుపదుల అనుభవం లో పరాబవాలు ఎదురై చివరికి ఈ పరిస్థితి ఏ దారికి తీస్తోందోనన్న సందేహం లో ఉండగా ఉన్న రాళ్లన్ని రంగు రాళ్ళని తెలిసి పోయి ఆ రంగుల ప్రపంచమే నా ప్రపంచమని ఎన్నో పడరాని పాట్లు పడి పగలు రేయి పడి పడి ఉప్పలపాడు మూలపాడు దాకా తిరగని పాడు చేయని పాడు పనులెన్నో చేసి చివరికి చిన్నదాని చిట్టా తెలుసుకుని చిన్న మెదడు చితికి పోయి ఒకడు ఉంటే ఈ చిత్రాలు చూస్తూ ఒక షిప్ వేస్తూ చల్లగా చర్చలు జరుపుతున్నారు కొందరు పాడు బడ్డ బంగ్లాలో.
ఒక ప్రవాహం లా సాగుతున్న రంగుల ప్రపంచంలోకి తానొక పారిజాత పుష్పముని పరాయి దేశంలో పడిన పాట్లన్నీ పైకి కనబడకుండా ప్రవేశించింది.అలా ప్రవేశించ గానే అక్కడున్న స్వరమాంత్రికుడు స్వరాల మాటున నరాలు చూసే వాడి వడిలో వాలిపోయి ఏవో కొన్ని స్వరాలు పలకటం నేర్చుకున్నది.ఆ స్వరాలతో పాడు పడటానికి సిద్ధంగా ఉన్న బంగ్లాలో కి అడుగుపెట్టగానే అక్కడ అందానికి ఆనందానికి తేడా తెలియని అజ్ఞానులు ఆహా అనిమురిసి పోయారు.ఇలా ఉండగా శ్రీకాకుళం చిన్నోడు చిత్రాలు తీస్తున్నాడంటూ వాడి దగ్గర లేని చిత్ర విచిత్రాలు చూపించడం చూసిన ఈ పారిజాతం నా ప్రేమ నవపారిజాతమంటూ నవ్వులు పూయించింది. ఆ నవ్వులు కాస్త నాటకీయ పరిణామాల మధ్య నిండు గర్భాన్ని రెండు సార్లు తెచ్చి పెట్టాయి. చివరికి ఆ గర్భాలు కరిగిపోయాయి..వాడు గగనంలో నున్న పారిజాతాల దగ్గరికి చేరుకున్నాడు. ఆయితే ఈ పారిజాతంకు ముందు బడ్డి కొట్టు మంచి హుషారు గా ఉండి బ్రతకు దగ్గ బజారు పనులు చేస్తూ పైకి కనపడకుండా అన్ని చక్క బెట్టుకుంటూ ఉంది ఇప్పటికి. ఇలా శ్రీకాకుళం చిన్నోడి చితి ఆరక ముందే పుండు పుట్టిన వాడు ఒకవైపు రంగురాల్లోడు మరోవైపు వై ఫై లాగా పారిజాతం ప్రేమలో మునిగిపోయారు.
ఇంకేముంది ఒకరికి తెలియకుండా ఒకరితో 20వ శతాబ్దం సినిమా లాగా రాగాలు అనురాగాలు ,ఎదవీన ఆ వీణ ఒకటి కాదు అన్ని వీణలు మ్రోగించి వారిని ఈ పారిజాతం ప్రేమలో మునిగిపోయెలా చేసింది.ఇదంతా నిజమని నమ్మిన పుండు పుట్టిన వాడు పది సంవత్సరాలుగా వీడే సర్వస్వమని నమ్మి పర్సులో డబ్బులు పెట్టి పరాయి పారిజాతాలతో సెల్ఫీ ఫోటోలు ఉన్నా పోనీ అని అనుకున్నా కానీ ఈ నవ పారిజాతం ప్రేమలో పాచిపోయి పెరుగన్నం తినిపించి పెళ్ళాం కంటే ఎక్కువగా చూసుకున్న దాని మీద మోజు తీరిందని పట్టుచీరకు డబ్బులిచ్చి ఈ పారిజాతం మీదకి ఉసి గొల్పి దానికి తోడు బడ్డి కొట్టు ,మరి కొందరు బలం చేకూర్చగానే శివంగి లాగా చిర్రెత్తి పోయి పారిజాతం పై పగలగొట్టి పడరాని పాట్లు పడుతూ పుండు పుట్టిన వాడి ప్రేమ ఈ పారిజాతం కోసమని తెలుసుకుని అయ్యో అని ఆవేదన చెందిన ఆ కూలిపోయే కోట నుండి కనీస సహాయం రాకపోయింది.ఇక ఇదంతా నవ పారిజాతమని నమ్మిన రంగురాల్లోడు రాత్రి పగలు పారిజాతమే ప్రపంచంగా తిరిగి పెళ్ళాం పక్కన ఉండగానే దాబాపై ఉంటూ రాజుగారి పాలెం, ఉప్పలపాడు మూలపాడు ఒకటేమిటి అన్ని పాడులు తిరిగి ఈ ప్రేమ కోసం పురుగు మందు బాటిల్ ఫోటో పంపిన ఈ పారిజాతం ప్రేమ అప్పటికే ఇంకొక ఎదవీన పై రాగాలు వినిపిస్తూ ఉండి పోయింది. ఇది చూసి తట్టుకోలేక రంగురాల్లోడు రండి రండి అని బద్దికొట్టు ఇంటిలోకి దూరి వాడి బ్రతుకు బజారు పాలు చేసుకుని ఇప్పుడు అటు ఆ పారిజాతం ప్రేమ మరువలేక ఇటు బడ్డి కొట్టు లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే ఈ పారిజాతం మాత్రం ఏ ఎదవీణ మ్రోగిస్తే బాగుంటుందని వెతికి ఇంకొక చోట వీణ వాయిస్తూ ఉంది….
ఈ కథకు ముగింపు లేదు ..ఇంకా ఉంది…