వెదురుకుప్ప మండలం. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మద్దతుగా ప్రజలకు గెరిగదొన నుంచి వెదురుకుప్పం మండలం కేంద్రం వరకు 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు వైసీపీ మండల అధ్యక్షుడు కామసాని పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు నారాయణస్వామి మరోసారి మంత్రి పదవి చేపడతారని చెప్పారు