Sunday, February 15, 2026

Creating liberating content

సినిమానమ్రత పార్టీలో నారా బ్రాహ్మిణి

నమ్రత పార్టీలో నారా బ్రాహ్మిణి

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత.. బాలయ్య బాబు కూతురు.. నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి.. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన వారే.. అయితే వీరిద్దరు కాని వీరిద్దరు కలిసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. కాని తాజాగా వీరిద్దరు పార్టీలో సందడి చేశారు. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకల్లో నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సందడి చేశారు. అయితే ఈ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు బ్రాహ్మణి.
అయితే ఈ పార్టీలో బ్రాహ్మీణీతో పాటు మహేశ్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా కనిపించారు. అంతే కాదు ఈ పార్టీకి పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, నమ్రతకు సబంధించిన అతి కొద్దిమంది స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారి కోడలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article