రేణిగుంట : ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా మరియు అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ గారు తిరుపతి జిల్లాలో మూడు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య సాదర స్వాగతం పలికారు.అనంతరం అమర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.