Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుతేటగుంట సొసైటీ మాజీ అద్యక్షుడు టీడీపీలో ఆహ్వానించిన కృష్ణుడు

తేటగుంట సొసైటీ మాజీ అద్యక్షుడు టీడీపీలో ఆహ్వానించిన కృష్ణుడు

తుని
తుని మండలం తేటగుంట సొసైటీ మాజీ అద్యక్షుడు గొల్లపల్లి ఈశ్వర రావు తెలుగుదేశం పార్టీలో చేరారు.మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన రమేష్ అద్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ పోల్నాటి శేషగిరిరావు‌ సొసైటీ మాజీ అద్యక్షుడు గొల్లపల్లి ఈశ్వరరావు,మడుగుల సత్తిబాబు వారి అనుచరులు 50 మందికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article