తుని
తుని పట్టణం, వీరవరపు పేట వైసీపీ నాయకులు, యువ చైతన్య ట్రాక్టర్ యూనియన్ సంఘం ప్రెసిడెంట్ తాటిపాక సత్తిబాబు, సెక్రటరీ సిద్ధాంతపు సత్తిబాబు, చీట్టుమూరి బుజ్జి, బోడపాటి నూకరాజు, టేకు సింహాచలం, కాళ్ళ తలుపులు, శెట్టిబత్తుల బాలరాజు వారితోపాటు 100మంది కార్యకర్తలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అయ్యారు.
వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ *యనమల కృష్ణుడు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తుని పట్టణ టీడీపీ అధ్యక్షులు యినుగంటి సత్యనారాయణ గారు, తుని నియోజకవర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు దిబ్బ శ్రీను, సిద్ధాంతపు సత్తిబాబు, కూరపాటి రఘు, జల్లు వాసు, బోడపాటి అప్పారావు, పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…