Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుతిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. భక్తులు భారీగా వస్తుండటంతో ఉదయం 8 గంటలకే 3 వేల సర్వదర్శన టోకెన్లు టీటీడీ అధికారులు జారీ చేశారు. టోకెన్ల జారీ కుదించడంతో భక్తుల ఇబ్బందులు పడుతున్నారు.నడకదారిలో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article