దేవరపల్లి:
దేవరపల్లి మండలం తారువ గ్రామం లో శ్రీ శ్రీ లక్ష్మి గణపతి ఆలయానికి శ్రీహరి సేవ మంగ టీమ్ విశాఖపట్టణం వారు 5000/- రూ. ఆర్ధిక సహాయం చేశారు. అల్లు శ్రీనివాసు రావు చేతులు మీదుగా ఈ మొత్తాన్ని ఆందజేసారు.తారువ గ్రామానికీ చెందిన శ్రీ శ్రీ లక్ష్మి గణపతి ఆలయ కమిటివారు పల్లెలో చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి సహాయం చేసినందుకు శ్రీహరి సేవ మంగ టీమ్ కి ధన్యవాదాలు తెలిపారు