మార్కాపురం
పట్నంలోని 27 వార్డులో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ డ్రైనేజ్ కాలువలకు శంకుస్థాపన చేసిన 27 వ బ్లాక్ కౌన్సిలర్ కసిట్టి నగేష్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నగేష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సహకారంతోనే వార్డు అభివృద్ధి bచేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో 28 వ బ్లాక్ కౌన్సిలర్ బండారు శ్రీనివాసులు కాంట్రాక్టర్ డివి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు