ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డ్ వసంతపేట,బంగారయ్య కొట్టాల,మాదిగ వీధి,రామేశ్వరం మోరీల మోటు సందు నందు ఇటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ని,ఎంపీ అభ్యర్థి శ్రీ చదిపిరాళ్ళ భూపేశ్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కోడలు నంద్యాల మీనా కుమార్తెలు మెట్టుపల్లె అనురాధ వెన్నపూస అరుణమ్మ మనవరాల్లు నంద్యాల చమేలి నంద్యాల వసంత
ఈ కార్యక్రమంలో నంద్యాల రమాదేవి,నంద్యాల లక్ష్మి,నంద్యాల శిల్ప,లక్ష్మి,అలవేలు,శైలజ,అంజనమ్మ,భానుమతి,భారతి,వెంకట సుబ్బమ్మ,సుశీల,సుహాసిని స్థానిక నాయకులు తెదేపా పట్టణ అధ్యక్షురాలు బోగాల లక్ష్మి నారాయణమ్మ,జింకా రామకృష్ణ,జింకా రాజశేఖర్,కుంటుమల్ల రంగడు,శీల రమణ,వాసి రవీంద్రా బాబు,ఉమ్మడి శెట్టి శంకర్,పట్టుపోగుల మధు సూధన్,ఉమ్మడి శెట్టి రోహన్ కుమార్,చీమల రాజశేఖర్ రెడ్డి,మార్తల గురెడ్డి,మార్తల రఘునాథ్ రెడ్డి,అంజి,తదితరులు పాల్గొన్నారు