గోపవరం మండలం లో 210 కుటుంబాలు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు
గోపవరం మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన యువనేత రితేష్ రెడ్డి
బద్వేల్ :బద్వేలు నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం బేతాయపల్లె, బ్రాహ్మణ పల్లె, ఎస్. రామాపురం పంచాయతీలలో సుమారు *210 కుటుంబాలు వైఎస్సార్ సీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు బద్వేలు నియోజకవర్గ టీడీపీ యువనేత రితేష్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న గారి ఆధ్వర్యంలో కొత్తగా పార్టీలోకి చేరే వారిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
