కామవరపుకోట/జంగారెడ్డిగూడెం:పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో శాటిలైట్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన దుర్గారావు అన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాము.
గౌరవ అధ్యక్షుడు మొడియం ప్రసాద్ (ప్రైమ్ నైన్)
ప్రెసిడెంట్ పంపన దుర్గారావు ( హెచ్ఎంటీవీ)
వైస్ ప్రెసిడెంట్లు బాలు, చింతపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ
సెక్రటరీలు కొదమ (వెంకటేశ్వరావు స్టూడియో ఎన్.)
మోహన్. బిగ్ న్యూస్ .నానాజీ 6 టీవీ, ట్రెజరరి చందు, శ్రీరామ్, పవన్
కార్యవర్గ సభ్యులు : రామకృష్ణ, లెనిన్, వాసు, గణేష్, ఫణి,కిరణ్, హేమంత్, అలీం .దుర్గా యాదవ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.