జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బరిలో దిగుతున్న జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. దీనిలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్ లతో కూడిన ఎన్నికల ప్రచార రథాన్ని శుక్రవారం ఇర్రిపాక శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. జ్యోతుల నవీన్ కుమార్, నియోజవర్గ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,