Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుచిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు

చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు

తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు-జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడులను పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఇక 110కి పద్మశ్రీ, 17 మందికి పద్మ భూషణ్ అవార్డు లను ప్రకటించింది.తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రమణ్యంలకు, ప్రముఖ సినీ నటి వైజయంతి మాల బాలి, బీహార్ రాష్ట్రం నుంచి బిందేశ్వర్ పాఠక్ (సాంఘిక సేవ), పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article