చంద్రగిరి:
నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలో శుక్రవారం వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు తో కలిసి చెవిరెడ్డి హర్షిత రెడ్డి చంద్రగిరి మార్కెట్ యార్డ్ నుంచి చంద్రగిరిలో”యాత్ర -2″సినిమా థియేటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి యాత్ర-2 సినిమాను వీక్షించారు. కార్యక్రమంలో చెవిరెడ్డి హర్షిత రెడ్డి తో పాటు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చేగు ముని గోవర్ధన గుప్తా ఎస్. మస్తాన్, ఎం రామ్మూర్తి, మల్లం చంద్రమౌళి రెడ్డి, కోటీశ్వర్ రెడ్డి,హేమచంద్ర రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాధవ రెడ్డి బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి ,విద్యార్థి నాయకుడు సూరి, సిద్ధిక్ భాష, పసలనాగరాజ, తదితరులు పాల్గొన్నారు.