Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ

ఘనంగా కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ

రాప్తాడు:మండల కేంద్రంలోని రాప్తాడులో స్థానిక బస్టాండ్ కూడలిలో కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణను కనకదాస కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా బుధవారం తెల్లవారుజామున కనకధాశ కాంస విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు ఈ సందర్భంగా కురువ కులస్తులు డొల్లులతో గురవయ్యలు ప్రత్యేక ప్రదర్శనలు చేశారు యువతులు ప్రత్యేక డాన్సులతో అందరినీ ఆకర్షించారు అనంతరం విగ్రహ ఆవిష్కరణ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పంపు కొండప్ప, గోనుపట్ల శ్రీనివాసులు దండు వన్నూరప్ప, ఉజ్జినప్ప , ఇటుకనాలు పంపు నారాయణ తదితర గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యువకులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article