కామవరపుకోట
పల్లెకు పోదాం కార్యక్రమం లో భాగంగా కొత్తూరు మరియు తాడిచర్ల గ్రామాలలో పర్యటించడం జరిగింది అదేవిదంగా బీజేపీ కామవరపుకోట మండల ఆఫీస్ నందు ఏకత్మాత మానవతా సిద్ధాంత కర్త జనసంఘ్ ప్రధాన కార్యదర్శి పండీట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్బంగా చింతలపూడి నియోజకవర్గం కన్వినర్ ఒంటెద్దు ఏసు వరప్రసాద్ అధ్యక్షతన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయుకులు, పల్లెకు పోదాం మండల కన్వినర్ కాకి సురేష్ కుమార్ , మరియు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆర్ ఆర్ ఎల్ సూర్య నారాయణ రాజు మరియు కామవరపుకోట మండల ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల లక్ష్మీ పతి మరియు మండల పల్లెకు పోదాం కో కన్వినర్ చవట పల్లి సుబ్బారావు మరియు జాలపర్తి నాగ వెంకట కృష్ణ రావు స్థానిక బిజెపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.