మార్కాపురం:తర్లపాడు మండలంలోని కేతగుడి పి గోశాల.కు 30.000 ఆర్థిక సాయం అందించిన తర్లపాడు వికాస తరంగి ణి వారి ఆధ్వర్యంలో
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ .4 పరిధిలోని. గోల వాసుదేవరావు వారి ధర్మపత్ని వరలక్ష్మ అమ్మ వారి సహకారంతో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ వాసవి వనిత క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ పోలేపల్లి లక్ష్మీనారాయణ రీజినల్ సెక్రటరీ. సూరే కేశవరావు జోయిన్ చైర్పర్సన్ నారాయణo వెంకటేశ్వర్లు తడిక మల్ల పద్మ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ వికాస తరలి సభ్యులు కొల్లి విజయ తడిక సౌభాగ్యం శ్రీమతి విజయలక్ష్మి వాసవి క్లబ్ సీనియర్ నాయకులు . సింగరి అన్నపూర్ణ ఉప్పరపు రంగ రత్నమ్మ గోశాల సభ్యులు పురోహితులు కేతగుడిపి గ్రామ ప్రజలు పాల్గొన్నారు