Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుగాజు గ్లాస్ లో ఉచిత టీ..పవన్‌ ప్రచారం

గాజు గ్లాస్ లో ఉచిత టీ..పవన్‌ ప్రచారం

తాడేపల్లిగూడెంలో జనసేన ఎన్నికల ప్రచార గుర్తును విస్తృతంగా ప్రచారం చేసేందుకు గాజు గ్లాస్ లో ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నారు జనసేన నేతలు.

ఇందుకోసం ఉచిత టీస్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వెరైటీ ప్రమోషన్ ద్వారా ఒకటి ప్రజలకు ఉచితంగా టీ అందించడంతో పాటు జనాల్లోకి తమ పార్టీ గుర్తును తీసుకెళ్లినట్లు కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.2019 ఎన్నికలకు ముందు కూడా ఆ పార్టీ నేతలు కాకినాడలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article