Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుగగన్ శ్యామ్ రెడ్డి కి ఘన సన్మానం

గగన్ శ్యామ్ రెడ్డి కి ఘన సన్మానం

హిందూపురం టౌన్
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా టాపర్ గగన్ శ్యామ్ రెడ్డిని శుక్రవారం వివిధ వర్గాలు ఘనంగా సన్మానించాయి. స్థానిక
వైసీపీ యువ నాయకుడు మనోజ్ జూలియెట్ (మింటు) ఆధ్వర్యంలో సన్మానించారు.
హిందూపురానికి చెందిన సువర్ణ భారతి విద్యాసంస్థల అధినేత శ్ బి.నీలకంఠ రెడ్డి కుమారుడు గగన్ శ్యామ్ రెడ్డి 99.58 % ఉత్తీర్ణత సాధించడంతో *అతడిని సత్కరించి, భవిష్యత్తులో ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో అనిల్ కుమార్, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, నాగార్జున బహుజన్ సమాజ్ పార్టీ శ్రీరాములు డి ఆర్ జి శ్రీనివాసులు, సడ్లపల్లి ప్రణయ్ రెడ్డి, లెజెండ్ శ్రీనివాసులు, శ్యామ్ బాబు, చందన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article