Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుగండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి హుండీ లెక్కింపు

గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి హుండీ లెక్కింపు

చక్రాయపేట
గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్ధానం నందు సోమవారం జరిగిన స్వామివారి హుండీల లెక్కింపులో 66 రోజులకు గాను 14,05,372 రూపాయలు, అన్నదానము హుండీ ద్వారా 14,753 రూపాయలు, 8 గ్రాముల 200 మి.గ్రా బంగారం, 520 గ్రాముల 340 మి.గ్రా వెండి వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ కావలి క్రిష్ణ తేజ, పాలక మండలి సభ్యులు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఏపీజీబీ మేనేజర్ అశోక్ కుమార్, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మరియు కళ్యాణ కట్ట క్షురకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article