హిందూపురం
చిలుమత్తూరు మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద తాగునీటి పథకo ప్లాంటును గురువారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శుద్ధి నీటిని త్రాగాలని తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.