Sunday, April 12, 2026

Creating liberating content

తాజా వార్తలుకల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

పులివెందుల
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్ప వని మండల వ్యవసాయ అధికారి నాగలక్ష్మి అన్నా రు. గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాల ను ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సంద ర్భంగా దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్ లను పరిశీలిం చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కు విత్తనాలు విక్రయించేటప్పుడు బిల్లులు తప్ప కుండా ఇవ్వాలన్నారు ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ ను మెయింటినెన్స్ చేయాలన్నారు కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణ యజమాను లను హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article