కనిగిరి
కనిగిరి నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావును కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మరియు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చంతో శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగాను కలిశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు మెంబర్ డాక్టర్ పెరిగి మురళీకృష్ణ రాష్ట్ర మహిళా సెక్రెటరీ తమ్మనేని సుజాత మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యరావు కౌన్సిలర్ దేవరాజ్ వైసిపి నాయకులు దాసరి మురళీకృష్ణ రామనబోయిన ప్రశాంతి శ్రీనివాస్ యాదవ్ పెన్నా ఏడుకొండలు వైసీపీ టౌన్ యూత్ అధ్యక్షులు డాక్టర్ నాయబ్ రసూల్ విజేత కళాశాల ప్రిన్సిపల్ అరుణోదర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.