కడప జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరియు అసెంబ్లీ ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్
కడప సిటీ :ఈ రోజు జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో ఆర్డినేటర్ మరి యు కడప అసెంబ్లీ ఇంఛార్జి శ్రీ సుంకర శ్రీనివాస్ కడప మున్సి
పల్ కమిషనర్ శ్రీ సాయి సూర్య చంద్ ప్రవీణ్ కలిసి కడప నగర
Oలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, కలువలు, సౌకర్యాలు అందేలా చూడాలని వినతి పత్ర o ఇవ్వడం జరిగింది ఈ కార్యక్ర
మంలో నగర కమిటీ ఉపాధ్య క్షుడు భారత్ కుమార్ , జనసేన నాయకులు మలేశివ, వ్యక్తిగత కార్యదర్శి ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.

