Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుకందుకూరు సమన్వయకర్త బుర్రా ఉలవపాడు మండల నాయకులు

కందుకూరు సమన్వయకర్త బుర్రా ఉలవపాడు మండల నాయకులు

కనిగిరి:కందుకూరు సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ ను ఉలవపాడు మండలం పరిధిలో ఆత్మకూరు గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ్లూరి సుధాకర్, ఎండ్లూరి నరసింహారావు, కందుకూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మర్యాదపూర్వకముగా వారు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుర్ర మధు అన్నకి సైనికుల్లాగా గ్రామంలో పనిచేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article