Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ బదిలీ..!

ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ బదిలీ..!

చంద్రగిరి:చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇంచార్జ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు.2022 సెప్టెంబర్ నుండి ఇక్కడ పనిచేస్తున్న ఆయన ఏడాదిన్నర కాలం ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు విశిష్ట సేవలు అందించారు. ముఖ్యంగా పేదలకు ఆరోగ్య శ్రీ పథకం వర్తింప చేయడంలో సమర్థ వంతముగా పనిచేశారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ కవిత ( గైనకాలజిస్ట్) ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. లోని త్వరలోనే రెగ్యులర్ సూపరింటెండెంట్ ఇక్కడికి వస్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article