జనసేన కార్యదర్శి గడ్డ మండలం రవికుమార్
జీలుగుమిల్లి
ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడమంటే కత్తి మీద సవారిలు లాంటిదని ఒకప్పటి మాటని నేడు ఏజెన్సీలో హాయిగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమడుగుల రవికుమార్ అన్నారు. ఏజెన్సీలో ఎప్పటికప్పుడు తగుచూసిన చేస్తూ ప్రజలకు సహకార సహకారాలు అందించాలని ఆయన కోరారు. మండలంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.
నేడు జీలుగుమిల్లి మండల తహసీల్దార్ గా భాద్యలు స్వీకరించిన ఆర్.వి వెంకటేశ్వరావు ని పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు మండల అధ్యక్షులు పసుపులేటి రాము తహసీల్దార్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. మండలంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ గా భాద్యలు స్వీకరించిన టీ. క్రాంతి కుమార్ ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డ మణుగు రవి కుమార్ ,బపోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు మండల అధ్యక్షులు పసుపులేటి రాము సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. మండలంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.