Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఎస్ ఆర్ ఐ టి కళాశాల ఎంబీఏ విద్యార్థుల ప్రతిభ

ఎస్ ఆర్ ఐ టి కళాశాల ఎంబీఏ విద్యార్థుల ప్రతిభ

ప్రొద్దుటూరు జేఎన్టీయూ — ఎ అనంతపురం వారు జనవరి -2024 లో
ఎంబీఏ సెకండియర్ 3వ సెమిస్టరుకు నిర్వహించిన పరీక్ష ఫలితాలలో స్థాయి రాజేశ్వరి ఇన్సుట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విద్యార్థులు
మొదటి స్థానం డి . తస్లీమ్ ఖానామ్, 82.07% 2వ స్థానం బి. స్వర్ణకుమారి 81.3% 3వ స్థానం . కె. ప్రపన్న లక్షి2 79% 4వ స్థానం కె. ధరణి 78.3% శాతం మార్కులు 1, 2, 3 4, స్థానాలలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి తెలిపారు. పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్జునులను ఛైర్మెన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వైప్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి , కరస్పాండెంట్ వీర కళ్యాణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. వెంకటేశ్వర రెడ్డి , ఎంబీఏ ,హెచ్ ఓ డి షబావాబీ అధ్యాపకులు, తదితరులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article