Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యే అన్నాను కలిసిన వడ్డే బజారు వైసీపీ నాయకులు

ఎమ్మెల్యే అన్నాను కలిసిన వడ్డే బజారు వైసీపీ నాయకులు

మార్కాపురం: మార్కాపురంపట్టణంలోని 20 బ్లాక్ వడ్డే బజారు కు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కౌన్సిలర్ షేక్. సలీమ్ ఆధ్వర్యంలో గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు గారిని కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగనన్న ఆదేశించిన మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గారి విజయానికి కృషి చేసి అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article