మార్కాపురం
పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని ఆదియోగి ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ ఆధ్వర్యంలో భోజనము మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి తిరుమల లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మార్కాపురం పట్టణంలో కూడా జరుగుతుందని ఈరోజు పట్టణంలోని క్లాత్ మర్చంట్ కిరా ఎమర్జెంట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సుమారు 100 భోజన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి భక్తుడు భోజనానికి ఇబ్బంది లేకుండా చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కలేని విధంగా మార్కాపురం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు