గండేపల్లి.
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి రోజు అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తయింది. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జ్యోతిప్రజ్వలన తో ప్రారంభమైన మొదటి రోజు కార్యక్ర క్రమంలో జెయన్ టీయు కాకినాడ సిఎస్ఇ విభాగం లో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.