Tuesday, November 11, 2025

Creating liberating content

తాజా వార్తలుఅన్ సంగ్ హీరోస్ పేరిట కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

అన్ సంగ్ హీరోస్ పేరిట కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ‘గుర్తింపుకు నోచుకుని వ్యక్తులు’ (అన్ సంగ్ హీరోస్) పేరిట 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.
పద్మశ్రీ గ్రహీతల జాబితా…

వైద్య రంగం
ప్రేమ ధన్ రాజ్- కర్ణాటక
యజ్జీ మాణిక్ షా ఇటాలియా- గుజరాత్
హేమచంద్ మాంఝీ- ఛత్తీస్ గఢ్

సామాజిక సేవా రంగం
దుఖు మాఝీ- పశ్చిమ బెంగాల్
సంగ్ధాన్ కిమా- మిజోరం
సోమన్న- కర్ణాటక
గుర్విందర్ సింగ్- హర్యానా
పార్బతి బారువా- అసోం
జగేశ్వర్ యాదవ్- ఛత్తీస్ గఢ్
ఛామి ముర్మూ- ఝార్ఖండ్

కళలు
డి.ఉమామహేశ్వరి- ఏపీ (హరికథా గానం)
దాసరి కొండప్ప- తెలంగాణ (బుర్ర వీణ)
గడ్డం సమ్మయ్య- తెలంగాణ (యక్షగానం)
జానకీలాల్- రాజస్థాన్
బాబూ రామ్ యాదవ్- ఉత్తరప్రదేశ్
గోపీనాథ్ స్వైన్- ఒడిశా
నేపాల్ చంద్ర సూత్రధార్- పశ్చిమ బెంగాల్
బాలకృష్ణ సాధనమ్ పుథియ వీతిల్- కేరళ
స్మృతి రేఖ ఛక్మా- త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ- మధ్యప్రదేశ్
అశోక్ కుమార్ బిశ్వాస్- బీహార్
నారాయణన్ ఈపీ- కేరళ
భాగబత్ పదాన్- ఒడిశా
రతన్ కహార్- పశ్చిమ బెంగాల్
శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్- బీహార్
మచిహన్ సాసా- మణిపూర్
జోర్డాన్ లేప్పా- సిక్కిం
సనాతన్ రుద్రపాల్- పశ్చిమ బెంగాల్
భద్రప్పన్ ఎం- తమిళనాడు

క్రీడలు
ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే- మహారాష్ట్ర

ఇతర రంగాలు
కె.చెల్లమ్మాళ్- అండమాన్ అండ్ నికోబార్
సత్యనారాయణ బెలేరి- కేరళ
సర్బేశ్వర్ బాసుమతరి- అసోం
యనుంగ్ జామె లెగో- అరుణాచల్ ప్రదేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article