భీమిలి :భీమిలి నియోజకవర్గం – పియం పాలెం RH కోలనీలో శనివారం నిత్య దైవ ఆరాదికులైన మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు శ్రీ.శ్రీ.శ్రీ. వెంకటేశ్వర స్వామి మహాత్సవం వేడుకల్లో భాగమైన అన్నసమారాధన కార్యక్రమం లో పాల్గొని వేద పండితులు మంత్రోచ్చారణ లో భక్తి శ్రద్ధలతో పూజ లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం అన్నసమారాధనకు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు కు అవంతి వడ్డన చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది, 6వ వార్డు వైసిపి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.