పుట్లూరు. పుట్లూరు మండలంలోనికుమ్మనమాల గ్రామ సమీపంలో అక్రమంగా ఏపీ మద్యాన్ని అమ్ముతున్నా రని సమాచారం అందడంతో ఎస్ఐ తమ సిబ్బందితో వెళ్లి అక్రమంగా మద్యం అమ్ముతున్న కేశవ నాయుడు అను వ్యక్తి నుండి ఏపీకి చెందిన 11 బాటిల్లాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ హేమాద్రి తెలిపారు