జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట: జగ్గంపేట పురవీధులలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంఈఓలు ఆర్ స్వామి ఎ సుబ్రహ్మణ్యం విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినారు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేసినారు అనంతరం ఎంఈఓ స్వామి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన స్త్రీ పురుషులతో పాటుగా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు నచ్చిన పార్టీలకు వేసుకోవాలని ఓటు వేయకుండా ఎవరూ ఉండరాదని ఓటు అనేది ఎంతో పవిత్రమైనది ఆ ఓటును అందరూ ఉపయోగించుకోవాలని రాష్ట్ర దేశ భవిష్యత్తు ప్రజల అందరి పైన ఉన్నది అని నూటికి 50 60 శాతం మాత్రమే పోలవుతున్నవి వందకు వందమంది ఓటు హక్కు ఉపయోగించుకోవాలని అన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగా ఉపాధ్యాయులు స్టాప్ సెక్రటరీఎన్ కృష్ణమోహన్ వి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడినారు ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎస్ వి శ్రీనివాస్ సి ఆర్ పి కుమారి రామకృష్ణ వెంకటస్వామి పీఈటీలు పాల్గొన్నారు