Monday, April 13, 2026

Creating liberating content

తాజా వార్తలుసైనిక్ స్కూల్ ప్రవేశాలలో నల్లచెరువు విద్యార్థి ప్రతిభ

సైనిక్ స్కూల్ ప్రవేశాలలో నల్లచెరువు విద్యార్థి ప్రతిభ

నల్లచెరువు: సైనిక్ స్కూల్ ప్రవేశ ఫలితాల్లో నల్లచెరువు మండలానికి చెందిన విశ్వనాధ్ సుజాత దంపతుల కుమారుడు అల్లాపల్లి ఇంద్ర కుమార్ ప్రతిభ కనబరిచారు.మండల కేంద్రంలోని గార్డెన్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ శనివారం విడుదలైన సైనక్ స్కూల్ ఫలితాలలో 300/235 మార్కులు సాధించి మండలంలోని ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థి ఇంద్ర కుమార్ ను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article