Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలువైసీపీ ఇంటింటా ప్రచారం

వైసీపీ ఇంటింటా ప్రచారం

కదిరి :పట్టణంలోని 32వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్ మక్బుల్ గెలుపే ధ్యేయంగా గడప గడప తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీలాన్, ఓం ప్రకాష్, రవి, బండారు మురళి, సివిల్ సప్లై డైరెక్టర్ జగన్ యాదవ్, సలీం, పూల మండి రవి, మాధవరెడ్డి, నాగేంద్ర, భాస్కర్ నాయుడు, రెడ్డెప్ప, ఇనాయతుల్లా, మన్సూర్, మోహనరెడ్డి, గంగాధర్, కే. లక్ష్మి నారాయణ, ఈశ్వరరెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article