రాయవరం ఇంటింటి ప్రచారం లో వైసిపి నాయకుడు గాయం రామకృష్ణారెడ్డి
మార్కాపురం :వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ను మరియు ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయవరం వైసిపి నాయకుడు గాయం రామకృష్ణారెడ్డి గురువారం మార్కాపురం మండలం రాయవరం సచివాలయం 2 గ్రామంలో వైయస్సార్ పార్టీ నాయకుడు గాయం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ రాష్ట్ర సంక్షేమం పథకాలు కావాలంటే జగనన్నకు ఓటు వేయాలని ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్నకు ఓటు వేయాలని జగనన్న బలపరిచిన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి వైసిపిఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకట రాంబాబు ఓటు వేయాలని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం యువత అధిక సంఖ్యలో పాల్గొని వైసిపి నేతల గెలుపు ను ఆకాంక్షించారు.