Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలువృద్ధులకు బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ

వృద్ధులకు బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ

కూనవరం:
వృద్ధులకు బియ్యం నిత్యవసర వస్తువులను భీమవరం గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద స్కూల్లో కృష్ణార్జున ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు.పదకొండు సంవత్సరాల నుండి కృష్ణార్జున ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి స్పందించి ఖమ్మం నీవాసి,మిత్రుడు బోడ రాజు తన వంతుగా వృద్ధులకు బియ్యం , కూరగాయలు, నూనె ప్యాకెట్లు,నిత్యవసర సరుకులు పంపించారని కృష్ణార్జున ఫౌండేషన్ అధ్యక్షుడు కాకునూరు కృష్ణార్జునురావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేదవాసు,సాత్విక్ ,అవినాష్ విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article