జగ్గంపేట
జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామ సచివాలయం లో వాలంటీర్ గా సేవలందిస్తున్న చంద్రమళ్ళ హరికృష్ణ ,క్లస్టర్ 15 అదే కాండ్రేగుల గ్రామానికి చెందిన పెన్షనర్లు కొమ్ముకూరి పెద్ద అప్పన్న, పోసిపోయిన వీరబాబు, పని నిమిత్తం తమిళనాడు లో ఉంటున్నారు వాళ్ళు రాలేని పరిస్థితులు ఉండడంవల్ల వాళ్లకి తమిలనాడు వెళ్లి పెన్షన్ ఇచ్చిన వాలంటీర్లకు జగ్గంపేట జడ్పిటిసి ఒమ్మి బిందుమాధవి రఘురామ్ అభినందనలు తెలియజేశారు