Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలువార్డులో వైసిపి నాయకులు తీరు నచ్చకే టిడిపిలోకి వెళ్లాను: లోవరాజు

వార్డులో వైసిపి నాయకులు తీరు నచ్చకే టిడిపిలోకి వెళ్లాను: లోవరాజు

గాజువాక:86 వార్డులో ఎక్కువ శాతం ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఉప్పర కాలనీ, ఈ కాలనీకి సంబంధించి నా వంతు నేను కృషి చేస్తూ వస్తున్నాను, కాలనీ వాసులకి చర్చ నిమిత్తం నా వంతు సహకారం అందజేయడం జరిగింది అలాగే రోడ్ల కోసం పోరాటం జరిగింది, ఎక్కువ శాతం నా కుటుంబ సభ్యులు ఉండడం కారణంగా వాళ్లకు అండగా ఉండి పళ్ళ శీనుగా నాయకత్వంలో వారికి ఒక భరోసాగా నిలబడాలని ఉద్దేశంతో నేడు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article