Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలురథసప్తమి సందర్భంగా ఎస్సీ వీకే నిలయం ఆధ్వర్యంలో అన్నప్రసాదం

రథసప్తమి సందర్భంగా ఎస్సీ వీకే నిలయం ఆధ్వర్యంలో అన్నప్రసాదం

మార్కాపురం.

రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ కొప్పరపు వెంకట కృష్ణ నిలయం సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది.
కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాల సుబ్బారావు, సెక్రటరీ గుంటక సుబ్బారెడ్డి లు టెంకాయ కొట్టి అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం, జాయింట్ సెక్రెటరీ ఎం మోహన్ రెడ్డి, కోశాధికారి పి. మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పఠాన్ హుస్సేన్ ఖాన్, గుంటక వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article