Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుమే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతక్రియలు

మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతక్రియలు

ప్రొద్దుటూరు:స్థానిక మున్సిపల్ పరిధిలోని మోడం పల్లె లో నివాసం ఉంటున్న టి.ఇందిరమ్మ 45అనే మహిళ అనారోగ్యంతో మరణించగా అంత్యక్రియలు చేయడానికి ఎవరు లేకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు ని సంప్రదించగా వెంటనే స్పందించి శుక్రవారం హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు,సుబహాన్ ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ ,మునింద్ర, నాయబ్ రసూల్,గంగాధర్ రెడ్డి తదితరులకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article