Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుమిట్ట మల్లేశ్వర స్వామికి వెండి వస్తువుల వితరణ

మిట్ట మల్లేశ్వర స్వామికి వెండి వస్తువుల వితరణ

పులివెందుల :పట్టణంలోని శ్రీ మిట్ట మల్లేశ్వర స్వామి దేవాలయం లో స్వామివారికి కొనుపురి రాము, ఆయన సతీ మణి కునుపురి సుగుణ 2 కేజీలు వెండి ధారపాత్ర స్వామివారికి వితరణగా సోమవారం అందజేశారు. ముందుగా రుద్రస్వామి ఆధ్వర్యంలో సంప్రోక్షణ చేసి పంచామృతాభిషేo తోశుద్ధి చేసి ఆవు పేడ , ఆవు మూత్రము, మొదలగు మంగళ ద్రవ్యాలతో సంరక్షణ చేసి స్వామివారికి రుద్ర పారాయణ సహి తముగా రుద్రాభిషేక పూజా కార్యక్రమాన్ని నిర్వ హించారు.ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఆలయ కమిటీ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి, ఆలయ పాలక మండల సభ్యులు పొట్టిపాటి మాధవాచారి, నంగి సోమేశ్వరమ్మ,కాంబోజి మల్లికార్జున, మోట రాజశేఖర్, ఆకుల చంద్రావతి, వాణి, సూర్య లక్ష్మి,ఆలయ ఈవో రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article