పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డికి తనకు రాబడిన సమాచారముపై తన సిబ్బంది గురువారం పోరుమామిళ్ల టౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ అనుమతి లేకుండా 42 మద్యం బాటిల్స్ ను కలిగి ఉన్న బెల్ట్ షాపు నిర్వాహకుడు అయిన చిన్న ఎరసాల గ్రామానికి చెందిన కొట్టం తిరుపతయ్య అను వ్యక్తి వద్దనుండి 42 మద్యం బాటిల్స్ ను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయడమైనది పేర్కొన్నారు.