Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుభారీగా రేణిగుంట వాసులు టీడీపీ లో చేరిక

భారీగా రేణిగుంట వాసులు టీడీపీ లో చేరిక

రేణిగుంట

రేణిగుంట మండలం, కరకంబాడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జి బుజ్జి నాయుడు సమక్షంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 670 మంది వైసీపీ, వామపక్ష పార్టీ ల నుంచి టీడీపీ లో చేరారు.
పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న కబ్జాలు, అరాచకాలు భరించలేక, గోపాలన్న పాలన ఒక్క సుధీర్ అన్న కే సాధ్యమని టీడీపీ లో చేరడం జరిగిందని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article