బద్వేలు :బద్వేలు నియోజకవర్గం, బద్వేలు మునిసిపాలిటీ అంజనేయనగర్, శేఖర్ హాల్ వెనుకవీధి, ఆంజనేయస్వామిగుడి వీధి, కోదండరామ రైస్ మిల్ పక్క వీధి, ఫాతిమానగర్ లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో ని ప్రజలకు వివరిస్తూ, బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన యువనేత రితేష్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో భాగంగా యువనేత రితేష్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న తో ప్రజలు వారి ఇబ్బందులను, సమస్యలను, (డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యలు) విన్నవించుకోగా *అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ ప్రతీ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన యువనేత రితేష్ రెడ్డి అభ్యర్థి బొజ్జా రోశన్న ప్రచారంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, పెద్దఎత్తున పాల్గొన్నారు.