పోరుమామిళ్ల:బద్వేల్ నియోజకవర్గంలో పోరుమామిళ్ల అత్యంత కీలకమైన ఏరియాలో బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధామ్మను, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు ఆదివారం సాయంత్రం పట్టణ పురవీధుల గుండా ర్యాలీగా తరలివచ్చి బద్వేల్ అదనపు సమరయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డిని గజమాలతో సత్కరించి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో డాక్టర్ సుధమ్మను, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మేజర్టి తీసుకోరావాలిని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరో మారు ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్నాడు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.