ప్రచారంలో మద్దతుగా నిలిచిన మాజీ జడ్పిటిసి
మార్కాపురం:పొదిలి మార్కాపురం అడ్డ రోడ్ నుండి ప్రచారం ప్రారంభించిన గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు మరియు యువ నాయకుడు కృష్ణ చైతన్య.
ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి సాయి రాజేశ్వరరావు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించిన మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.